తెలుగు పదకేళి

All the five chances are exhausted

Here is the hidden word

You got it right. Congratulations!!!!!

ఎటువంటి పదాలు కావాలో ఎన్నుకోండి
గుణింతాలు మాత్రమే
గుణింతాలు మరియు వత్తులు
సంశ్లేషాక్షరాలతో సహా; ర్జ్య, త్స్య, క్ష్య

ఎన్ని అక్షరాలు ఉన్న పదాలు కావాలో ఎన్నుకోండి

ప్రత్యేకంగ పదంలోని అక్షరాల సంఖ్య పైన పేర్కొన్న పద్దతిద్వార ఎన్నుకోకపోతే 4 నుండి 9 సంఖ్య గల పదాలు స్వేచ్ఛగ నిర్ణయించబడతాయి

స్వేచ్చా నిర్ణయం అమలు కావాలనుకున్న లేక వద్దనుకున్న క్రింది బటన్ నొక్కాలి

పదం ఏ సంఖ్యదైన సరే

ఎలా ఆడాలి

కేవలం ఆరు ప్రయత్నాలలో దాగిన ఆ పదం ఏమిటో కనుక్కోవాలి. కనుక్కోలేని పక్షంలో అవసరమైతే మరో మూడు ప్రయత్నాలు అదనంగా లభిస్తాయి

అందుకోసం ముందుగా గడులలో సరిపడే ఏదైన ఒక పదాన్ని ఊహించి టైప్ చేయండి. ప్రతి సారి ఊహించిన పదం గడుల సంఖ్య దాట రాదు.

ఎంటర్ బటన్ నొక్కిన వెంటనే ప్రతి గడి రంగు ఈ క్రింద ఉదహరించిన విధంగా మారుతుంది.

సూచనల ఆధారంగ ప్రతి ప్రయత్నాన్ని మెరుగు పరుస్తు దాగిన ఆ పదం ఏమిటో కనుక్కోవాలి


ముఖ్య సూచనలు
ఈ అక్షరం అసలు పదంలో లేదు
అక్షరం సరైనదే, కాని సరైన గడిలో లేదు
అక్షరం సరైనదే, కాని సరైన గడిలో లేదు. గుణింతం, అనుస్వరం లేదా విసర్గం ఉండాలి
అక్షరం సరైనదే, కాని సరైన గడిలో లేదు. వత్తు లేదా వత్తులు ఉండాలి
అక్షరం ఉన్న గడి సరైనదే, కాని గుణింతం, అనుస్వరం లేదా విసర్గం ఉండాలి
అక్షరం ఉన్న గడి సరైనదే, కాని వత్తు లేదా వత్తులు ఉండాలి
గుణింతం తప్పు మరియు వత్తు తప్పు
వత్తు తప్పు
పూర్తిగా సరైన అక్షరం

ఉదాహరణం
అక్షరం మరియు గడి సరైనవి. గుణింతం తప్పు
అక్షరం మరియు గడి సరైనవి. వత్తు తప్పు
ఈ అక్షరం పదంలో లేదు
అక్షరం సరైనదే, కాని సరైన గడిలో లేదు
అక్షరం సరైనదే, కాని సరైన గడిలో లేదు. గుణింతం తప్పు

స, కా, ర అక్షరాలు సరైనవి

ణా అక్షరంలో గుణింతం తప్పు

లు అక్షరం అసలు పదంలో లేదు

కీబోర్డు ఎలా వాడాలి

పదకేళి కీబోర్డు 2 భాగాలుగా ఉంది. ఈ భాగములలో అక్షరాలన్నీ ఉన్నాయి.

మొదటి భాగములో నుంచి వరకు ఉన్నాయి.

రెండవ భాగములో నుంచి వరకు ఉన్నాయి.

బటన్ నొక్కి ఈ రెండు భాగాల మధ్య పరస్పరం మారొచ్చు. (toggle between the two parts).

గుణింతములు, సంయుక్తాక్షరములు ఈ క్రింది విధముగా వస్తాయి.


ఉదాహరణాలు

1. కు కావాలంటే: బటన్ నొక్కితే, పైన గుణింతములు వస్తాయి.

2. క్రు కావాలంటే: క్ + రు

3. క్షి కావాలంటే: క్ + షి

4. క్ష్మి కావాలంటే: క్ + ష్ + మి